౨౬। హీరో దర్శకుణ్ని పిట్టను కాల్చినట్టు కాలుస్తాడు, నిర్మాత నీళ్లలో దూకుతాడు, హీరోయిన్ని విలన్ రక్షించి పెళ్లాడుతాడు, ప్రేక్షకుల తలమీద బాంబులు పేలుతాయి... కధ ఎలా ఉంది సార్? ప్రేమ, సస్పెన్స్, త్యాగం, హారర్...
౧౪। ఏడాది గడిచిందని సంబరపడుతూ కూర్చోకండి, ఇంకా నాలుగేళ్లే మిగిలి ఉన్నాయి, అమ్మాయి పెళ్లి చేయాలి... ఫాం హౌస్ కట్టాలి, చిన్నాణ్నీ అమెరికా పంపించాలి... నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి...